చలిమంటలో పడి మహిళ సజీవ దహనం | woman dies after fell into campfire | Sakshi
Sakshi News home page

చలిమంటలో పడి మహిళ సజీవ దహనం

Published Fri, Jan 20 2017 10:29 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

woman dies after fell into campfire

విశాఖపట్టణం: చలిమంట ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం నర్తనపల్లిలో చిలకమ్మ అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున చలిమంట కాగుతోంది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆమె ఆ మంటల్లో పడింది. చుట్టుపక్కల వారు రక్షించేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement