![Man Life End In Visakhapatnam Due To Loan App Harassment](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/10/Loan-App-Harassment.jpg.webp?itok=hThd7GQP)
సాక్షి, విశాఖపట్నం: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్పింగ్ ఫోటోలను పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి](https://www.sakshi.com/s3fs-public/inline-images/lo_1.jpg)
Comments
Please login to add a commentAdd a comment