కరీంనగర్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
విమల అనే మహిళ ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతోంది. అదే క్రమంలో చేతిలోకి ఫోన్ తీసుకుని తరిచి చూస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా...
Published Sat, Jun 11 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM
Advertisement
Advertisement