కర్ణాటక సరిహద్దుల్లో ఘాతుకం | women murdered at karnataka border | Sakshi
Sakshi News home page

కర్ణాటక సరిహద్దుల్లో ఘాతుకం

Published Sat, Apr 30 2016 3:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

women murdered at karnataka border

వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలం సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఓ యువతిని దుండగులు కాల్చి చంపారు. హత్య చేసి కాల్చిచంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వి.కోట మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని సీతంపల్లి గ్రామ శివార్లలో ఈ ఘాతుకం జరిగింది. నెల క్రితం కూడా ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ప్రాంతంలో గొంతుకోసి హత్య చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement