మెదక్ జిల్లాలో దారుణం | women suicide attemt with burninig | Sakshi
Sakshi News home page

మెదక్ జిల్లాలో దారుణం

Published Thu, Jan 28 2016 7:58 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

women suicide attemt with burninig

మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. సిద్ధిపేట మార్కెట్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement