'చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకే పరిమితం' | YSRCP leaders criticised chandra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకే పరిమితం'

Published Fri, Apr 22 2016 9:02 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

YSRCP leaders criticised chandra babu naidu

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. హంద్రీ-నీవాను కేవలం చెరువులకు పరిమితం చయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు శంకర్ నారాయణ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హంద్రీ-నీవా ఆయకట్టుకు పనులను ఆపడం దారుణమన్నారు. ఆయకట్టుకు నీళ్లివ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement