వైవీయూ వాలీబాల్‌ జట్టు మేనేజర్‌గా కెప్టెన్‌ విజయభాస్కర్‌ | YVU Vollyball Team Captain Is Vijaybhaskar | Sakshi
Sakshi News home page

వైవీయూ వాలీబాల్‌ జట్టు మేనేజర్‌గా కెప్టెన్‌ విజయభాస్కర్‌

Published Fri, Dec 16 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

వైవీయూ వాలీబాల్‌ జట్టు మేనేజర్‌గా కెప్టెన్‌ విజయభాస్కర్‌

వైవీయూ వాలీబాల్‌ జట్టు మేనేజర్‌గా కెప్టెన్‌ విజయభాస్కర్‌

కడప స్పోర్ట్స్‌: ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కాలికట్‌లో నిర్వహించే దక్షిణ మండల అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనే వైవీయూ మహిళల వాలీబాల్‌ జట్టు మేనేజర్‌గా కెప్టెన్‌ సి. విజయభాస్కర్‌ నియమితులయ్యారు. జిల్లాలోని రాజంపేట డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఈయన అటు క్రీడారంగంలో, ఎన్‌సీసీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి, సమన్వయకర్త డా. చాన్‌బాషాలు ఆయన్ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement