(నిన్నటి తరువాయి)
137. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణను ఎప్పుడు చేపట్టింది?
1) 1990, డిసెంబర్
2) 1991, డిసెంబర్
3) 1992, డిసెంబర్
4) 1993, డిసెంబర్
138. ఎవరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
1) సుబిమల్ దత్
2) జి.వి. రామకృష్ణ
3) రంగరాజన్
4) కేల్కర్
139. జాతీయ తయారీ విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది?
1) 2011, అక్టోబర్ 4
2) 2011, నవంబర్ 4
3) 2011, డిసెంబర్ 4
4) 2012, జనవరి 4
140. కింది వాటిలో మహారత్న హోదా లేని ప్రభుత్వ కంపెనీ?
1) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్
3) కోల్ ఇండియా లిమిటెటడ్
4) మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్
141. మనదేశంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1947, జనవరి 1
2) 1947, ఫిబ్రవరి 1
3) 1947, మార్చి 1
4) 1947, ఏప్రిల్ 1
142. ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ ప్రకారం ‘పనిచేసే హక్కు’ కల్పించారు?
1) 40 2) 41
3) 42 4) 43
143. కింది వాటిలో సరికానిది?
1) ది చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్– 1986
2) ది కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) యాక్ట్ – 1970
3) ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ – 1961
4) ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ యాక్ట్ –1962
144. 2015–16లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 264 మిలియన్ టన్నులు కాగా, జరిగిన ఉత్పత్తి?
1) 251.23 టన్నులు
2) 252.232 టన్నులు
3) 253.23 టన్నులు
4) 254.23 టన్నులు
145. ఏ రుతుపవన కాలాన్ని ఖరీఫ్‌గా పేర్కొంటారు?
1) నైరుతి 2) ఈశాన్య
3) ఆగ్నేయ 4) వాయవ్య
146. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా పేర్కొన్న వ్యక్తి?
1) నార్మన్ బోర్లాగ్ 2) కురియన్
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) విలియం గాడ్
147. జతపర్చండి?
జాబితా –1
జీ) సిల్వర్ విప్లవం
జీజీ) శ్వేత విప్లవం
జీజీజీ) పసుపు విప్లవం
జీఠి) గోల్డెన్ విప్లవం
జాబితా–2
a) నూనె గింజల ఉత్పత్తి
b) తేనె, పండ్ల ఉత్పత్తి
ఛి) గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు
ఛీ) పాల ఉత్పత్తులు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-a, iii-c, iv-b
148. ప్రాంతీయ అసమానతల కొలమానాల్లో లేనిది?
1) రాష్ట్ర తలసరి ఆదాయం
2) పట్టణీకరణ
3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
4) పారిశ్రామిక ఉద్యోగిత
149. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఏ్చnఛీ bౌౌజు ౌజ S్ట్చ్టజీట్టజీఛిటౌn ్టజ్ఛి ఐnఛీజ్చీn ఉఛిౌnౌఝy (201314) ప్రకారం 2011–12లో పేదరికరేఖ దిగువన ఉన్న దేశ జనాభా?
1) 20.9% 2) 21.9%
3) 22.9% 4) 23.9%
150. అతి తక్కువ స్త్రీ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం?
1) రాజస్థాన్
2) బిహార్
3) మధ్యప్రదేశ్
4) అసోం
ఏపీ గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్
Published Sun, Feb 12 2017 10:54 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement