బులెటిన్ బోర్డ్ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్డ్

Published Tue, May 10 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

బులెటిన్ బోర్డ్

బులెటిన్ బోర్డ్

ఎయిమ్స్ భోపాల్‌లో              
  జూనియర్ రెసిడెంట్స్ పోస్టులు

 భోపాల్‌లోని ఆల్ ఇండియా  ఇన్‌స్టిట్యూట్  ఆఫ్  మెడికల్  సెన్సైస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్స్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు
 ఆహ్వానిస్తోంది.
 
 పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్స్ (నాన్-అకడమిక్)
 ఖాళీలు: 50
 అర్హతలు:  అభ్యర్థులు ఎంబీబీఎస్/ బీడీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి (ఇంటర్న్‌షిప్ కూడా పూర్తవ్వాలి) లేదా ఎంసీఐ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.  10, జూలై 2014 - 10, జూన్ 2016 మధ్య కాలంలో ఎంబీబీఎస్/బీడీఎస్‌లో
 ఉత్తీర్ణత  సాధించినవారు  (ఇంటర్న్‌షిప్ కూడా పూర్తవ్వాలి) మాత్రమే అర్హులు.  
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 10
 వివరాలకు: www.aiimsbhopal.edu.in.
 
 తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్
  కార్పొరేషన్‌లో ఫీల్డ్ సూపర్‌వైజర్లు

 తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్‌వైజర్స్  భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: సూపర్‌వైజర్స్
 ఖాళీలు: 23
 అర్హత : సీడ్ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి
 ఎంపిక: డిప్లొమాలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
 దర ఖాస్తుకు చివరి తేది:  మే 21
 వివరాలకు: www.tssdcl.org
 
 అడ్మిషన్లు
  ఎస్‌పీఏలో  డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ -2016
 
 భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ).. డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లలో  ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 డాక్టోర ల్ ప్రోగ్రాం
 అర్హత: 60 శాతం మార్కులతో ఆర్కిటెక్చర్/ప్లానింగ్/ టెక్నాలజీ/ డిజైన్ సంబంధిత అంశాల్లో  మాస్టర్స్ డిగ్రీ  లేదా తత్సమాన డిగ్రీ /  బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌లో  డిగ్రీ ఉండాలి.  సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం, కనీసం ఒక అంశం జర్నల్/ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమై ఉండాలి.
 
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్కిటెక్చర్
 విభాగాలు: మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (కన్జర్వేషన్, ల్యాండ్ స్కేప్, అర్బన్ డి జైన్)
 అర్హత : బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ తోపాటు ఏడాది అనుభవం లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉండాలి. రెండు విభాగాల్లో కనీసం 55 శాతం అగ్రిగేట్ మార్కులుండాలి.

 ముఖ్య తేదీలు
 దరఖాస్తుకు చివరి తేది: మే 16
 డాక్టోరల్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష : జూన్ 24
 వెబ్‌సైట్: www.spabhopal.ac.in   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement