
ఉద్యోగ సమాచారం
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్- వీఎస్‌పీ)..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వివిధ పోస్టులు
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్- వీఎస్‌పీ).. వివిధ విభాగాల్లో మైనింగ్ మేట్, రిజిస్టర్ కీపర్, అసిస్టెంట్ రిజిస్టర్ కీపర్, హెవీ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 28. వివరాలకు www.vizagsteel.comచూడొచ్చు.
ముంబై పోర్‌ట ట్రస్ట్‌లో 16 పోస్టులు
ముంబై పోర్‌ట ట్రస్ట్ వివిధ విభాగాల్లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది జనవరి 15. వివరాలకు www.mumbaiport.gov.inచూడొచ్చు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ (సైంటిస్ట్, రేడియోగ్రాఫర్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 12. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 5, 6. వివరాలకు www.aiims.edu చూడొచ్చు.
ఎన్‌బీఆర్‌ఐలో టెక్నీషియన్లు
లక్నోలోని సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ నేషనల్ బొటానికల్ రీసెర్‌చ ఇన్ స్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌ఐ).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు www.nbri.res.inచూడొచ్చు.
పాట్నా ఎయిమ్స్‌లో 195 ఫ్యాకల్టీ పోస్టులు
పాట్నాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 195. దర ఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www.aiimspatna.orgచూడొచ్చు.
ఎంఏఐడీఎస్‌లో సీనియర్ రెసిడెంట్లు
న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ (ఎంఏఐడీఎస్).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www.maids.ac.inచూడొచ్చు.
ఎన్‌ఆర్‌సీపీబీలో వివిధ పోస్టులు
న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్‌చ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ (ఎన్‌ఆర్‌సీపీ బీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రీసెర్‌చ అసోసియేట్, జూ. రీసెర్‌చ ఫెలో, ఫీల్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు 6. ఇంటర్వ్యూ తేది జనవరి 2. వివరాలకు www.nrcpb.orgచూడొచ్చు.