ప్రవేశాలు: ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ | entrance notifications | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు: ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్

Published Thu, May 15 2014 9:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

entrance notifications

 ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్
 ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్  పార్ట్ టైం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంఈ(సివిల్): స్ట్రక్చరల్ ఇంజనీరింగ్/ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్
ఎంఈ(ఎలక్ట్రికల్): ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్
ఎంఈ(ఈసీఈ): డిజిటల్ సిస్టమ్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్/ మైక్రోవేవ్ అండ్ రాడార్ ఇంజనీరింగ్
ఎంఈ(మెకానికల్): ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్/టర్బో మెషినరీ
ఎంటెక్ (సీఎస్‌ఈ): కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
 దరఖాస్తులకు చివరి తేది: జూన్ 3
 వెబ్‌సైట్: www.uceou.edu
 
 
 ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ
ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌డీ:అగ్రికల్చరల్/హోంసైన్స్/అగ్రి కల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
ఎమ్మెస్సీ: అగ్రికల్చరల్/ హోంసైన్స్/ఫుడ్ టెక్నాలజీ
ఎంటెక్: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
ఎంబీఏ: అగ్రీ బిజినెస్ మేనేజ్‌మెంట్
 దరఖాస్తులకు చివరి తేది: జూన్ 16
 వెబ్‌సైట్: www.angrau.ac.in
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, గ్వాలియర్(మధ్యప్రదేశ్) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం)
 వ్యవధి: రెండేళ్లు
 విభాగాలు: టూరిజం అండ్ ట్రావెల్, సర్వీసెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ (ఇంటర్నేషన ల్ టూరిజం/ టూరిజం అండ్ లాజిస్టిక్స్) / టూరిజం అండ్ కార్గో, టూరిజం అండ్ లీజర్
 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌లకు 45 శాతం మార్కులు. క్యాట్/మ్యాట్/సీమ్యాట్/జీమ్యాట్/గ్జాట్‌లలో ఏదైనా ఒకదాంట్లో అర్హత పొంది ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: మే 31
 వెబ్‌సైట్: www.iittm.org

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement