అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్.. గేట్-2015 | Job alerts and Admissions GATE-2015 | Sakshi
Sakshi News home page

అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్.. గేట్-2015

Published Thu, Jul 10 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

Job alerts and Admissions GATE-2015

ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి, ప్రభుత్వ స్కాలర్‌షిప్స్/అసిస్టెంట్‌షిప్స్‌కు అర్హత కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2015కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
 అర్హతలు: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఫార్మసీ/బీఎస్‌లో ఉత్తీర్ణత.
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1
 చివరి తేది: అక్టోబర్ 1
 పరీక్ష తేదిలు: 2015 జనవరి 31, ఫిబ్రవరి 1, 7 ,8, 14
 వెబ్‌సైట్: http://gate.iitk.ac.in/
 
 జేఎన్‌టీయూ- హైదరాబాద్,  యూనివర్సిటీ ఆఫ్ మస్సాచుసెట్స్(అమెరికా)
 కోర్సు: బీఎస్ అండ్ ఎంఎస్(గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్)
 విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఐఐటీ-జేఈఈ మెయిన్స్/ఎంసెట్-214లో అర్హత సాధించాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: http://www.sriit.ac.in/
 
 ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా -మొహాలీ
 కోర్సు: ఎల్‌ఎల్‌ఎం; సీట్ల సంఖ్య: 15
 అర్హతలు: ఇంటిగ్రేటెడ్ లా లేదా బీఏ, ఎల్‌ఎల్‌బీ ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: www.armyinstituteoflaw.org/
 
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
 పోస్టులు: 1.ఇంజనీర్(సివిల్-గ్రేడ్ 2)
 2.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్ 1)
 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9
 వెబ్‌సైట్: www.hal-india.com
 
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్
 పోస్టులు: కన్సల్టెంట్(సోషల్ ఆడిట్)
 అర్హతలు: సోషల్ సెన్సైస్‌లో పీజీ లేదా సివిల్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో పరిజ్ఞానం ఉండాలి.
 వయసు: 60 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: www.nird.org.in  
 
 బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  
  జనరల్ మేనేజర్
 అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 50 ఏళ్లకు మించకూడదు.
 
  డిప్యూటీ జనరల్ మేనేజర్
 అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15
 వెబ్‌సైట్: www.becil.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement