భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) కాంట్రాక్టు పద్ధతిన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కాంట్రాక్ట్ ఇంజనీర్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్
అర్హతలు: ప్రథమ శ్రేణిలో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం.
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
చివరి తేది: ఆగస్టు 30
వెబ్‌సైట్:www.bel-india.com
ఉద్యోగాలు
Published Wed, Aug 27 2014 10:01 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement