జాబ్స్, అడ్మిషన్స్ | Jobs, Admissions | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్స్

Published Thu, Dec 11 2014 12:37 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Jobs, Admissions

నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్
నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్  కింద పేర్కొన్న  ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 29 ఏళ్లకు మించకూడదు.
జూనియర్ ఇంజనీర్
అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి.
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 23
 వెబ్‌సైట్: www.nbccindia.com
 
ఎంఎస్‌టీసీ లిమిటెడ్
ఎంఎస్‌టీసీ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్(జేసీఏ)
ఖాళీలు: కోల్‌కతా -8, ముంబై-2, బెంగళూరు-2, వైజాగ్-1, హైదరాబాద్-2
అర్హతలు: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.   డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఆరు నెలల కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 21
 వెబ్‌సైట్: www.mstcindia.co.in
 
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ ఎంబీఏ
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ (ఆన్‌లైన్ విధానం)
విభాగాలు: హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్, మార్కెటింగ్, ఫైనాన్స్.
కాలపరిమితి: రెండేళ్లు.
అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 17
ప్రవేశ పరీక్ష తేదీలు:
డిసెంబర్ 20, 21, 27, 28
వెబ్‌సైట్: www.eprograms.braou.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement