రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), సికింద్రాబాద్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), సికింద్రాబాద్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు..
సీనియర్ సెక్షన్ ఇంజనీర్: 1798
అర్హత: సివిల్/ మెకానికల్/ ఎలక్ట్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ మెటలర్జికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 53
అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జూనియర్ ఇంజనీర్: 3967
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 105
అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్: 183
అర్హత: మెటలర్జీ/ కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
విభాగాల వారీగా పోస్టులు తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 19
రాత పరీక్ష తేదీలు:
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ : డిసెంబరు 21
జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబరు 14
వెబ్‌సైట్:rrbsecunderabad.nic.in