ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Thu, Nov 20 2014 10:17 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

ఎస్‌పీఏ - విజయవాడ
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ)-విజయవాడ.. వివిధ అడ్‌హాక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ప్రొఫెసర్
విభాగాలు: కన్జర్వేషన్, అర్బన్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ఎనర్జీ స్టడీస్ ఇన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ ఆర్కిటెక్చర్.

అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు: కన్జర్వేషన్, అర్బన్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ఎనర్జీ స్టడీస్ ఇన్ బిల్డింగ్స్, సస్టైయిన్‌బుల్ ఆర్కిటెక్చర్.

అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు: స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, డిజైన్ అండ్ టెక్ ఆర్‌సీసీ, స్టీల్ అండ్ టెన్సిల్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్.

అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: బీఈ/బీటెక్(సివిల్).. స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ల్యాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ లేదా ఎంటెక్ (స్ట్రక్చర్స్)... డిజైన్ అండ్ టీచ్ ఆర్‌సీసీ, స్టీల్ అండ్ టెన్సిల్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్.

అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: కన్జర్వేషన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, అర్బన్ డిజైన్, సస్టైయిన్‌బుల్ ఆర్కిటెక్చర్, ఎనర్జీ స్టడీస్ ఇన్ బిల్డింగ్స్.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను ట్ఛఛిటఠజ్టీఝ్ఛ్టఃటఞ్చఠి. ్చఛి.జీ కు పంపొచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10
వెబ్‌సైట్: www.spav.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement