సౌర కుటుంబంలో అతిపెద్ద సహజ ఉపగ్రహం? 1) చంద్రుడు 2) గనిమెడా 3) ఫ్లూటో 4) శుక్రుడు
1. సౌర కుటుంబంలో అతిపెద్ద సహజ ఉపగ్రహం?
1) చంద్రుడు 2) గనిమెడా
3) ఫ్లూటో 4) శుక్రుడు
2. భూమికి అతి సమీపంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం ఆవర్తన కాలం?
1) 84.6 నిమిషాలు
2) 86.4 నిమిషాలు
3) 68.4 నిమిషాలు
4) 86.8 నిమిషాలు
3. విశ్వాంతరాళంలో వస్తువు భారం?
1) రెట్టింపు 2) శూన్యం
3) అనంతం 4) ఏదీకాదు
4. చంద్రుడిపై గురుత్వత్వరణం విలువ... భూమి గురుత్వత్వరణ విలువలో ఎన్నో వంతు ఉంటుంది?
1) ఆరో 2) ఐదో
3) నాలుగో 4) మూడో
5. భూమి గురుత్వత్వరణాన్ని కనుక్కో వడానికి ఉపయోగించే సాధనం?
1) స్పైరోమీటరు
2) బారోమీటరు
3) హైడ్రోమీటరు
4) ఎట్వినాస్ బ్యాలెన్‌స
సమాధానాలు
1) 2; 2) 1; 3) 2; 4) 1; 5) 4.
3