మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Published Mon, Sep 2 2013 11:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

model questions

 1.    ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్ని ఉపజాతుల పులులు ఉన్నాయి?
     ఎ) 6        బి) 9      సి) 12      డి) 4
 
 2.    దేశంలో ఏర్పాటైన మొదటి జాతీయ పార్కు?
     ఎ) హెయిలీ జాతీయ పార్కు
     బి) కాన్హా జాతీయ పార్కు
     సి) మరుమలై జాతీయ పార్కు
     డి) నమేరీ జాతీయ పార్కు
 
 3.    రోళ్లపాడు అభయారణ్యంలో ప్రధానంగా ఏ వన్యపక్షిని సంరక్షిస్తున్నారు?
     ఎ) నెమలి     బి) బట్టమేక పక్షి
     సి) రాబందు    డి) పాలపిట్ట
 
 4.    జాతీయ జల జంతువు శాస్త్రీయ నామం?
     ఎ) గవియాలిస్ గ్యాంజిటికస్
     బి) ప్లటనిస్టా గ్యాంజిటిక
     సి) అకినోనిక్స్ జ్యుబేటస్
     డి) లోక్సోడోంట ఆఫ్రికన్
 
 5.    వరల్డ్ నెట్‌వర్‌‌క ఆఫ్ బయోస్ఫియర్ రిజర్‌‌వల్లో భాగంగా గుర్తించని భారత్‌కు చెందిన బయోస్ఫియర్ రిజర్‌‌వ?
     ఎ) నందాదేవి     బి) నీలగిరీస్
     సి) సుందరబన్‌‌స     డి) మానస్
 
 6.    అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితా రెడ్ డేటాబుక్‌ను ప్రచురించే అంతర్జాతీయ సంరక్షణ సంస్థ?
     ఎ) ఐయూసీఎన్     బి) యూఎన్‌ఈపీ
     సి) డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఎన్
     డి) యునెస్కో
 
 7.    డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఎన్  చిహ్నం?
     ఎ) జెయింట్ పాండా
     బి) సైబీరియన్ పులి
     సి) కోడాయక్ ఎలుగుబంటి
     డి) నీలి తిమింగలం
 
 8.    అధిక విస్తీర్ణంలో ఏర్పాటైన బయోస్ఫియర్ రిజర్‌‌వ?
     ఎ) కచ్         బి) నోక్రెక్
     సి) కోల్డ్ డెజర్‌‌ట    డి) సిమ్లిపాల్
 
 9. ఏ బయోస్ఫియర్ రిజర్‌‌వలో ప్రత్యేకంగా లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతిని సంరక్షిస్తున్నారు?
     ఎ) సిమ్లిపాల్     బి) నీలగిరీస్
     సి) నోక్రెక్     డి) పన్నా
 
 10.    ఫ్లోటింగ్ నేషనల్ పార్‌‌కగా ప్రసిద్ధి చెందింది?
     ఎ) నమధపా     బి) నమేరీ
     సి) కీబుల్ లామ్‌జావో
     డి) మౌంట్ హ్యారియెట్
 
 11.    ప్రపంచంలోని అతి పెద్ద నదీ ద్వీపం మజూలీ ఏ రాష్ర్టంలో ఉంది?
     ఎ) అసోం    బి) మణిపూర్
     సి) మేఘాలయ     డి) త్రిపుర
 
 12.    పాలపిట్ట ఏ రాష్ర్టం జాతీయ పక్షి?
     ఎ) కర్ణాటక     బి) బీహార్        
     సి) ఆంధ్రప్రదేశ్     డి) పైవన్నీ
 
 13.    కిందివాటిలో అంతరించినది?
     ఎ) డోడో     
     బి) టాస్మేనియన్  టైగర్
     సి) ఊదారంగు తలబాతు
     డి) పైవన్నీ
 
 14.    బడా నాకేయ్, మతిఖయ, జమున అనేవి ఏ ఫలం రకాలు?
     ఎ) అరటి     బి) మామిడి
     సి) బొప్పాయి    డి) నారింజ
 
 15.    సక్కులెంట్ కరూ అనే బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ ఏ ఖండంలో ఉంది?
     ఎ) దక్షిణ అమెరికా     బి) ఆస్ట్రేలియా
     సి) ఆఫ్రికా    డి) ఉత్తర అమెరికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement