1.గ్రోత్ సెంటర్‌లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1987 బి) 1988
సి) 1998 డి) 1999
2. 1990 పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
ఎ) మే 31, 1990
బి) జూన్ 1, 1990
సి) జూన్ 15, 1990
డి) జూలై 15,1990
3. రాకేష్ మోహన్ కమిటీ దేనికి సంబంధించింది?
ఎ) విద్యుత్ రంగ సంస్కరణలు
బి) చిన్నతరహా పరిశ్రమల సంస్కరణలు
సి) అవస్థాపనా రంగ సంస్కరణలు
డి) పైవేవీ కావు
4. జనతాదళ్ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక తీర్మానం?
ఎ) 1977 బి) 1990
సి) 1991 డి) 1997
5. పారిశ్రామిక రుగ్మతను అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణకు సూచనలు ఇవ్వడానికి ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
ఎ) గోస్వామి బి) టెండూల్కర్
సి) అబిద్ హుస్సేన్ డి) రామన్ కమిటీ
6. కఖఖ్కీ చట్టం.. ఏ కమిటీ సిఫార్సు ఫలితం?
ఎ) మహాలోనబిస్ కమిటీ
బి) గోస్వామి కమిటీ
సి) రాజ్ కమిటీ డి) ఏదీ కాదు
7. మొదటి చక్కెర పరిశ్రమను ఏ రాష్ర్టంలో స్థాపించారు?
ఎ) తమిళనాడు బి) ఆంధ్రప్రదేశ్
సి) బీహార్ డి) ఒడిశా
8. ఏ రంగం ఏర్పాటును జనతా ప్రభుత్వం సూచించింది?
ఎ) చిన్నతరహా పరిశ్రమలు
బి) అనుషంగిక పరిశ్రమలు
సి) మధ్యతరహా పరిశ్రమలు
డి) కుటీర పరిశ్రమలు
9. బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ రాష్ర్టంలో ఉంది?
ఎ) మధ్యప్రదేశ్ బి) ఛత్తీస్‌గఢ్
సి) బీహార్ డి) జార్ఖండ్
10. పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్ల ఏర్పాటులో ఎంతమేర ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు?
ఎ) 26 శాతం బి) 51 శాతం
సి) 74 శాతం డి) 100 శాతం
11. {పజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించడంతోపాటు పరిశ్రమలకు పరపతి అందించేందుకు స్థాపించిన సంస్థ?
ఎ) యూటీఐ బి) ఐఆర్‌సీఐ
సి) ఐఐబీఐ డి) ఐడీబీఐ
12. ఎలక్ట్రిసిటీ చట్టాన్ని ఎప్పుడు తీసుకొ చ్చారు?
ఎ) 2001 బి) 2002
సి) 2003 డి) 2004
13. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఏ నగరంలో ఉంది?
ఎ) హైదరాబాద్ బి) బెంగళూరు
సి) చెన్నై డి) కోల్‌కతా
14. ఏ పరిశ్రమలో పారిశ్రామిక రుగ్మతను ఎక్కువగా గమనించొచ్చు?
ఎ) జౌళి బి) ఇనుము, ఉక్కు
సి) టెక్స్‌టైల్స్ డి) పైవేవీ కావు
15. సరళీకృత ఆర్థిక విధానాలకు ప్రాధాన్యతనిచ్చిన పారిశ్రామిక తీర్మానం?
ఎ) 1980 బి) 1990
సి) 1991 డి) 1997
సమాధానాలు
1) బి 2) ఎ 3) సి 4) బి
5) ఎ 6) డి 7) సి 8) బి
9) డి 10) డి 11) ఎ 12) సి
13) బి 14) సి 15) సి
మాదిరి ప్రశ్నలు
Published Fri, Sep 6 2013 11:44 PM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement