1. పట్టుపురుగు ప్యూపా దశను ఏమంటారు?
1) రిగ్లర్ 2) క్రిసాలిస్
3) గ్రబ్ 4) క్యాటర్ పిల్లర్
2. ఎరిముగా, తసార్, ఓక్.. దేని రకాలు?
1) ఉన్ని 2) పట్టు
3) తోలు 4) పైవేవీ కావు
3. లక్క పురుగు శాస్త్రీయ నామం?
1) బాంబిక్స్ మోరీ 2) టకార్డియ లక్క
3) డ్రోసోఫిల మెలనోగ్యాస్టర్
4) ఎపిస్ మిల్లిఫెర్
4. జలగలను ఉపయోగించి శరీరంలో మలిన రక్తాన్ని తొలగించే విధానం?
1) అపాప్టాసిస్ 2) అపోలైసిస్
3) లిథాట్రిప్సీ 4) ఫ్లెబొటోమి
5. సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని ఏ కీటకాన్ని పిలుస్తారు?
1) తేనెటీగ 2) బీటిల్
3) లోకస్ట్ 4) డ్రోసోఫిల
6. ఏ జంతువు నుంచి సంగ్రహించే కొవ్వును లార్‌డ అని అంటారు?
1) తిమింగలం 2) డాల్ఫిన్
3) సీల్ 4) పంది
7. లాబ్‌స్టర్, ష్రింప్‌ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం?
1) కేరళ 2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక 4) తమిళనాడు
8. దేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం?
1) అస్సాం 2) మహారాష్ర్ట
3) పశ్చిమ బెంగాల్
4) కర్ణాటక
9. సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా 2) ముంబై
3) కొచ్చిన్ 4) విశాఖపట్నం
10. పులస చేప శాస్త్రీయ నామం?
1) సైప్రినస్ సిప్రియో
2) హిల్సా ఇలీషా
3) కరాస్సిస్ కరాస్సిస్
4) లేబియో రొహిత
11. కాలేయంలో తక్కువ కొవ్వు, అధిక విటమిన్-ఎ ఉన్న చేప..?
1) కాడ్ 2) సొరచేప
3) టూనా 4) ైపైవన్నీ
12. షుషి అనే జంతు ఆహారం ఏ దేశానికి ప్రత్యేకం?
1) జపాన్ 2) చైనా
3) దక్షిణ కొరియా
4) ఇండోనేషియా
13. చేపల వాయుకోశం లోపలి పొర నుంచి లభించే ఏ జిగట పదార్థాన్ని వైన్ తయారీలో ఉపయోగిస్తారు?
1) షాగ్రిన్ 2) చమ్
3) స్క్వాలీన్ 4) ఐన్‌గ్లాస్
14. సర్పాల విషానికి విరుగుడు యాంటీ వీనమ్‌ను తయారు చేసే సెంట్రల్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఐ) ఎక్కడ ఉంది?
1) ముంబై
2) హిస్సార్ (హర్యానా)
3) గౌహతి (అస్సాం)
4) కసోలీ (హిమాచల్ ప్రదేశ్)
15. న్యూ హాంషైర్, రోడ్ ఐల్యాండ్ రెడ్, రెడ్ క్యాప్ అనేవి దేని రకాలు?
1) కోళ్లు 2) చేపలు
3) పంది 4) మేకలు
16. సెంట్రల్ లెదర్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) ముంబై 2) హైదరాబాద్
3) చెన్నై 4) తిరువనంతపురం
17. పునుగు పిల్లి శాస్త్రీయ నామం?
1) సెర్పస్ ఎల్డి 2) వివెర్రా
3) మిల్లార్డియా 4) అకినోనిక్స్
18. కింది వాటిలో మంచినీటి రొయ్య?
1) పినియస్
2) మోటాపినియస్
3) ప్యారాపినియాప్సిస్
4) మ్యాక్రోబ్రాకియం
సమాధానాలు
1) 2; 2) 2; 3) 2; 4) 4;
5) 4; 6) 4; 7) 1; 8) 4;
9) 1; 10) 2; 11) 3; 12) 1;
13) 4; 14) 4; 15) 1; 16) 3;
17) 2; 18) 4.
మాదిరి ప్రశ్నలు
Published Thu, Sep 12 2013 11:13 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement