1. కింది వాటిలో విన్నెపాగో సరస్సులో (కెనడా) కలిసే నది?
1) మెకంజీ 2) యుకాన్
3) నెల్సన్ 4) సాస్కాచ్యువాన్
2. యూఎస్‌ఏ, మెక్సికోల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది?
1) మిసిసిపీ-మిస్సోరీ
2) కొలరాడో 3) రియోగ్రాండ్
4) సెయింట్ లారెన్‌స
3. వీటిలో మెక్సికన్ సింధు శాఖలో కలవని నది?
1) కొలరాడో 2) రియోగ్రాండ్
3) మిసిసిపీ-మిస్సోరి
4) సెయింట్ లారెన్‌స
4. {పపంచంలో అతి పెద్ద నది?
1) నైలు 2) అమెజాన్
3) మెకాంగ్ 4) కాంగో
5. {పపంచంలో మొదటి నదీ అనుసంధాన ప్రక్రియను ఏ నదుల మధ్య చేపట్టారు?
1) అముదార్య-సిముదార్యా
2) టైగ్రిస్ - యూఫ్రిటిస్
3) మిసిసిపీ - మిస్సోరీ
4) గోదావరి - కృష్ణ
6. ఉత్తర అమెరికాలో అంతర్భూభాగ నది?
1) కొలరాడో 2) సాస్కాచ్యువాన్
3) మెకంజీ 4) రియోగ్రాండ్
సమాధానాలు
1) 4; 2) 3; 3) 1;
4) 2; 5) 1: 6) 2.
మాదిరి ప్రశ్నలు
Published Fri, Sep 13 2013 10:54 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement