పోలింగ్ నిర్వహణ బాధ్యతలు 13 మందికి అప్పగింత | 13 officials appointed for polling | Sakshi
Sakshi News home page

పోలింగ్ నిర్వహణ బాధ్యతలు 13 మందికి అప్పగింత

Published Tue, Apr 29 2014 4:14 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

13 officials appointed for polling

హైదరాబాద్: తెలంగాణలో రేపు పోలింగ్కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ను పర్యవేక్షించేందుకు 13 మంది ఉన్నతాధికారులను నియమించారు. ఆయా ప్రాంతాలలో  ఎన్నికల నిర్వహణ బాధ్యతలు వారే పూర్తిగా చూసుకుంటారు.

ప్రాంతం     - అధికారులు

హైదరాబాద్  - గోవింద్ సింగ్ , వేణుగోపాలకృష్ణ, శ్రీనివాసరావు, యోగానంద్, వినయ్‌రంజన్‌ రే
కరీంనగర్    ‌- సీవీవీ ఎస్‌కే రాజు
మెదక్       - శ్రీకాంత్
సైబారాబాద్ - కె.వెంకటేశ్వర్
రంగారెడ్డి   - రవిచంద్ర
మహబూబ్‌నగర్  - త్రివిక్రమ్ వర్మ
వరంగల్      -  కిషోర్ త్రిపాఠి
నల్లగొండ    - వెంకట్రామి రెడ్డి
ఆదిలాబాద్   - రంజిత్‌ కుమార్
ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు  యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement