తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంట్లో 5 లక్షలు | 5 lakhs found in tdp candidate's house at tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంట్లో 5 లక్షలు

Published Tue, May 6 2014 8:02 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంట్లో 5 లక్షలు - Sakshi

తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంట్లో 5 లక్షలు

చిత్తూరు జిల్లా తిరుపతి టీడీపీ అభ్యర్థి వెంకట రమణ ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలిసింది. అయితే, పోలీసులు తనిఖీ చేసేందుకు రాగా, వెంకటరమణ మాత్రం తనిఖీలకు నిరాకరించారు. ఆయన నివాసంలో దాదాపు 5 లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయినా, వాళ్లు మాత్రం ఆ డబ్బును స్వాధీనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు, మద్యం పంచుతున్న సంఘటనలు కళ్లెదుటే కనిపిస్తున్నా, పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement