'ఉచిత హామీల వల్లే బాబు గెలిచాడు' | chandrababu naidu win only false promises, says ysrcp leader paila narasimhaiah | Sakshi
Sakshi News home page

'ఉచిత హామీల వల్లే బాబు గెలిచాడు'

Published Sat, May 17 2014 2:23 PM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

chandrababu naidu win only false promises, says ysrcp leader paila narasimhaiah

అనంతపురం : ఎన్నికల్లో ప్రజలుకు ఇచ్చిన ఉచిత హామీల వల్లే చంద్రబాబు నాయుడు గెలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పైలా నర్సింహయ్య అన్నారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చామనే ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయటం తగదని పైలా నర్సింహయ్య అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement