'గెలిస్తే క్రెడిట్ కాంగ్రెస్ది, ఓడితే బాధ్యత నాది' | congress should form government in telangana, says Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

'గెలిస్తే క్రెడిట్ కాంగ్రెస్ది, ఓడితే బాధ్యత నాది'

Published Wed, Apr 30 2014 8:55 PM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM

'గెలిస్తే క్రెడిట్ కాంగ్రెస్ది, ఓడితే బాధ్యత నాది' - Sakshi

'గెలిస్తే క్రెడిట్ కాంగ్రెస్ది, ఓడితే బాధ్యత నాది'

హైదరాబాద్: తెలంగాణలో హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోరులో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదిరించారని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్‌ పార్టీదని, ఓడిదే బాధ్యత తనదే బాధ్యత అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement