మామ లాలింపు.. కోడలి తాలింపు.. | Daughter in law AND uncle | Sakshi
Sakshi News home page

మామ లాలింపు.. కోడలి తాలింపు..

Published Sat, Apr 19 2014 1:44 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

మామ లాలింపు..  కోడలి తాలింపు.. - Sakshi

మామ లాలింపు.. కోడలి తాలింపు..

 ‘మగాళ్లు మగాళ్లే... కుర్రాళ్లు తప్పులు చేస్తారు... అంతమాత్రాన ఉరితీసేస్తారా..?’ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ రేపిస్టులను వెనకేసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మాత్రం ఈ అంశంలో మామగారితో విభేదిస్తూ, భిన్నస్వరం వినిపిస్తున్నారు. అత్యాచారాల కేసుల్లో నిందితుల నేరం రుజువైతే, వారిని ఉరితీయాల్సిందేనని, మహిళగా తన అభిప్రాయం ఇదేనని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే, మరణ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తన మామగారి మాటలు వక్రీకరణకు గురయ్యాయని ఆమె ముక్తాయించడం కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement