గృహయజ్ఞం సఫలం చేస్తారా? | Housing, how to meet the challenge? | Sakshi
Sakshi News home page

గృహయజ్ఞం సఫలం చేస్తారా?

Published Fri, Mar 28 2014 9:25 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

Housing, how to meet the challenge?

  • పేదలకు సొంతిల్లు ఒక కల!
  • గూడు... మనిషి కనీసావసరాల్లో ఒకటి!!
  • కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పేదోడికి సొంతిల్లు ఒక కరిగిన కలే!
  • వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో పేదోడి సొంతింటి కలను సాకారం చేసే బృహత్ ప్రయత్నం జరిగింది. దేశం మొత్తం మీద 40 లక్షల ఇళ్లు కడితే, ఒక్క వైఎస్ ఆర్ ప్రభుత్వమే 48 లక్షల ఇళ్లు నిర్మించింది.
  • గ్రామ గ్రామాన ఉన్న ఇళ్లే అందుకు సాక్ష్యం.
  • వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ పేదలకు తమ ప్రభుత్వం ఏర్పడితే యాభై లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. ఈ గృహయజ్ఞం విజయవంతం కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విధివిధానాలు ఎలా ఉండాలి? మరింత తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం చేయడానికి ప్రత్యామ్నాయాలున్నాయా?
  • ఈ అంశాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకొండి.
  • ఒక్క మౌస్ క్లిక్కుతో రాష్ట్రంలో గుడిసె లేకుండా, పక్కా ఇళ్లుండేలా చేయండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement