చంద్రబాబు పచ్చి అవకాశవాది: దిగ్విజయ్ | Its raw opportunist: Digvijay | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పచ్చి అవకాశవాది: దిగ్విజయ్

Published Thu, Apr 3 2014 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చంద్రబాబు పచ్చి అవకాశవాది: దిగ్విజయ్ - Sakshi

చంద్రబాబు పచ్చి అవకాశవాది: దిగ్విజయ్


న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాది అని, తెలంగాణకు అనుకూలంగా ఒకవైపు, వ్యతిరేకంగా మరోవైపు రెండు ప్రాంతాల్లో అవకాశవాద రాజకీయాలు చేశారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇప్పుడు మతతత్వ బీజేపీతో పొత్తుకు యత్నిస్తూ లౌకికవాదిగా ఉనికిని పోగొట్టుకున్నారని మండిపడ్డారు.

బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్ విజయావకాశాలపై ఏమైనా ప్రభావం ఉంటుందా అని అడగ్గా..‘చంద్రబాబు మొదట తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. తర్వాత మాట మార్చి రెండు ప్రాంతాల్లో రాజకీయాలు చేశారు’అని దుయ్యబట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement