నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం | sharmila arrives to kadapa district | Sakshi
Sakshi News home page

నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం

Published Mon, Apr 28 2014 2:39 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం - Sakshi

నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, జగన్ సోదరి షర్మిల నేడు రాజంపేట, టి.సుండుపల్లెలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

 

సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజంపేటలో, 5.30 గంటలకు టి.సుండుపల్లెలో షర్మిల ప్రచారం నిర్వహించనున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సురేష్‌బాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement