
సైకిల్‌సీటుపై కమలం
టీడీపీ ఆవిర్భావం మొదలుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలో పోటీచేస్తూ వచ్చింది. గత 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా కూడా టీడీపీకే టికెట్ దక్కింది. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ బరిలో నిలిచింది. మొ దటిసారి టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకీ ఈ స్థానం దక్కింది. దీంతో మొదటిసారి ఇక్కడ టీడీపీ బరిలో లేదు.