టిడిపి అభ్యర్థి అనుచరుల దౌర్జన్యం | TDP candidate followers assaulted | Sakshi
Sakshi News home page

టిడిపి అభ్యర్థి అనుచరుల దౌర్జన్యం

Published Tue, Apr 29 2014 3:54 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

TDP candidate  followers assaulted

గుంటూరు: వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు అనుచరులు సాక్షి సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి విందు రాజకీయాలు చేస్తున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సాక్షి సిబ్బంది ప్రయత్నించారు.

అభ్యర్థి అనుచరులు సాక్షి సిబ్బందిపై దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement