అబ్దుల్ ఘని, రంగనాయకులు హౌస్ అరెస్ట్ | TDP Ex MLA's abdul ghani, ranganayakulu house arrest | Sakshi
Sakshi News home page

అబ్దుల్ ఘని, రంగనాయకులు హౌస్ అరెస్ట్

Published Wed, May 7 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

TDP Ex MLA's abdul ghani, ranganayakulu house arrest

అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాయకులును పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు. హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. దాంతో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన  రంగనాయకులును  పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మాజీ  ఎమ్మెల్యే అబ్దుల్ ఘనిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement