'కాంగ్రెస్ నాయకులకు టీడీపీ టికెట్లు' | TDP Give Tickets to Congress Leaders, says Bharanikana Rama Rao | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ నాయకులకు టీడీపీ టికెట్లు'

Published Mon, May 5 2014 12:07 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

'కాంగ్రెస్ నాయకులకు టీడీపీ టికెట్లు' - Sakshi

'కాంగ్రెస్ నాయకులకు టీడీపీ టికెట్లు'

విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు సీనియర్‌ నేతలను ఫూల్స్‌ని చేశారని భరణికాన రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇచ్చి టీడీపీని తెలుగు కాంగ్రెస్‌గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారెవరూ టీడీపీలో ఉండరని, అందుకే తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా ఉన్న భరణికాన రామారావు తెలుగు దేశం పార్టీకి నిన్న గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement