ఎమ్మెల్యేగా పోటీచేసిన కౌన్సిలర్ అభ్యర్థి ఓటమి | trs mla condidate defeat devarakonda municipal elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా పోటీచేసిన కౌన్సిలర్ అభ్యర్థి ఓటమి

Published Mon, May 12 2014 10:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

trs mla  condidate defeat  devarakonda  municipal elections

నల్గొండ : నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థి రమవత్ లాలూ నాయక్ ఓటమి పాలయ్యారు. దాంతో దేవరకొండను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.  కాగా హుజూర్ నగర్లో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి వెంకటేశ్వర్లు కౌన్సిలర్గా పరాజయం పొందారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement