'ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది' | ys jagan mohan reddy will be Andhra Pradesh CM, mvs nagireddy | Sakshi
Sakshi News home page

'ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది'

Published Thu, May 15 2014 2:50 PM | Last Updated on Sat, Jul 6 2019 12:58 PM

ys jagan mohan reddy will be Andhra Pradesh CM, mvs nagireddy

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఎవరెన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement