పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం | ysr congress party pinapaka, wyra condidates win | Sakshi
Sakshi News home page

పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం

Published Fri, May 16 2014 4:30 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ysr congress party pinapaka, wyra condidates win

ఖమ్మం : ఖమ్మం జిల్లా పినపాక, వైరా అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. అలాగే వైరా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బోనోతు మదన్ లాల్ ఏడువేల మెజార్టీతో గెలుపొందారు. కాగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపొందారు. కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement