పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు | YSRCP complaints Election commission against Pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు

Published Sun, May 4 2014 5:58 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు - Sakshi

పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకుని ఓటు టీడీపీ, బీజేపీ కూటమికి వేయాలంటూ జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రచార సభల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా పవన్ మాట్లాడటాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పవన్పై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేతలు విన్నవించారు. అడిషనల్ సీఈవో దేవసేనను వైఎస్ఆర్ సీపీ నేతలు కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement