కృష్ణా జిల్లాలో ఫ్యాన్ గాలి జోరు | ysrcp wins two municipalities in krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో ఫ్యాన్ గాలి జోరు

Published Mon, May 12 2014 12:02 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

కృష్ణా జిల్లాలో ఫ్యాన్ గాలి జోరు - Sakshi

కృష్ణా జిల్లాలో ఫ్యాన్ గాలి జోరు

కృష్ణా జిల్లాలోని మున్సిపాలిటీలలో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరేస్తోంది. జగ్గయ్యపేట, నూజివీడు మున్సిపాలిటీలను వైఎస్ఆర్సీపీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ మొత్తం 9 స్థానాలను గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ 9 స్థానాలను, ఇతరులు మరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. నందిగామ, తిరువూరు, పెడన మున్సిపాలిటీలలో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement