
అందమె ఆనందం
రెండు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి.
రెండు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగ ంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. కళ్లకింద వలయాలూ తగ్గుతాయి.