ఈ ట్రీట్‌మెంట్‌కు కోడిగుడ్డు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కావాలి. ఒక కప్పులో కోడిగుడ్డు సొన, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి క్రీమ్‌లా చిక్కగా వచ్చే వరకు స్పూను లేదా ఫోర్కుతో కాని ఎగ్ బీటర్‌తో కాని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత కడగాలి.
ఈ ప్యాక్ వేయడం వల్ల పొడిచర్మానికి మాయిశ్చరైజ్ చేసినట్లయి మృదువుగా మారుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌ను వారానికి కనీసం రెండు సార్లు వీలయితే నాలుగుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక చర్మం పొడిబారడమనే సమస్య ఉండదు.
డ్రైస్కిన్ కంట్రోలింగ్ పేస్ట్ ... చర్మం పొడిబారదు
Published Fri, Oct 5 2018 12:38 AM | Last Updated on Fri, Oct 5 2018 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment