
బ్యూటిప్స్
ఆరు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టిం చాలి. ఆరిన తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ ప్యాక్‌ను రోజూ వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనెలో తెల్లసొన కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.