
♦ రాత్రి పడుకునే ముందు నెయ్యి, బాదం నూనె, కొబ్బరి నూనె(ఏదో ఒకటి చాలు)తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి.
♦ కీర దోసకాయ పేస్ట్‌ని ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై ముడతలు పోతాయి.
♦ తాజా అలోవెరా ఆకుల పేస్ట్‌ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే ముఖంపై ముడతలు మాయమవుతాయి.
♦ పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కొని ఒక టీ స్పూన్ కొత్తిమీర రసంలో చిటికెడు స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు పోయి చర్మం నునుపుదేలుతుంది.