బ్యూటిప్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్‌

Jan 22 2018 1:24 AM | Updated on Jan 22 2018 1:24 AM

beauty tips - Sakshi

ఒక కప్పు గోరింటాకు, ఉసిరికాయ ముక్కలు పదింటిని నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు గ్రైండ్‌ చేయాలి. దానిని 200 మి.లీల కొబ్బరి నూనెలో వేసి సన్నని మంట మీద మరగబెట్టి చల్లారిన తర్వాత వడపోసి బాటిల్‌లో నిలువచేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి జుట్టు  ఒత్తుగా,  పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement