![Flower Was To Beautify The Dining Table - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/10/FLOWER.gif.webp?itok=R0QnvRS5)
►డైనింగ్ టేబుల్ మీద అందంగా ఫ్లవర్‌వాజ్ పెట్టుకుంటారు. అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు.
►ఇంట్లో ఇండోర్ ప్లాంట్‌లు పెడితే చూడడానికి అందంగా ఉంటాయి కాని వాటిలో నీరు నిలువ వుంటే అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్య ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ. తరిమినా పోవు సరికదా! ఇల్లంతా చుట్టుకుంటాయి. అలాంటప్పుడు పచ్చిబంగాళాదుంపను చక్రాలుగా కోసి కుండీలో పెడితే దోమలన్నీ ఆ ముక్కల మీదకు చేరతాయి. అప్పుడు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసి పారేయాలి.
Comments
Please login to add a commentAdd a comment