
వైరల్
‘కరివేపాకులా తీసేయకు’ అని అంటాంగానీ ‘కరివేపాక్ మైసూర్‌పాక్ కంటే మహాగ్రేట్ సుమీ’ అంటుంది సోషల్ మీడియా ఫేమ్ కుశల కపిల. ఫ్యాషన్ ఎడిటర్, ఎంటర్‌టైన్‌మెంట్ రైటర్, కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా ప్రతిభ చాటుకున్న కుశల తాజాగా కరివేపాకుపై దృష్టి పెట్టింది.
‘ఇందు గలదు. అందు లేదు అనే సందేహం వలదు’ టైప్‌లో కపిల కరివేపాకు గురించి ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్’ చేసింది. ఈ రీల్ 8 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాదు ‘కడి పట్ట’ ట్రెండ్‌గా వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment