హ్యాపీ బర్త్ డే నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ | Happy Birthday actor Ajith , actress Anushka Sharma | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్ డే నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ

Published Thu, Apr 30 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

హ్యాపీ బర్త్ డే  నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ

హ్యాపీ బర్త్ డే నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ

మే 1 హ్యాపీ బర్త్ డే
 
మీతోపాటు పుట్టిన రోజు జరుపుకుంటున్నవారు
ప్రముఖ నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ

 
ఈరోజు పుట్టినవారికి సంవత్సరమంతా సంతోషంగా, ఉత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. మీ కలలు నెరవేరతాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాలు సాధిస్తారు.

అవివాహితులకు వివాహాలు జరుగుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విదేశీయాన సూచన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement