
ఇంటిప్స్
• ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటుంది.
• పచ్చిమిర్చి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
• బియ్యప్పిండి, శనగపిండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫాలిథిన్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.