
అరటిపండు గారు.. నేను డైలీ మీ సలహాలు చదువుతుంటాను. నా బాధ ఏంటంటే... ఐయామ్ సింగిల్! ఐ వాజ్ డిస్టర్బ్‌డ్ బై వన్ గర్ల్. ఐ యామ్ నాట్ కాన్‌సన్‌ట్రేటింగ్ ఆన్ మై లైఫ్ అండ్ గోల్. ప్లీజ్ ! గివ్ మీ ఎ బనానా ఐడియా సార్!! ప్లీజ్.. ప్లీజ్... – నరేష్
పోరా పోకిరి... అల్లరి జింగిరి... వంకర టింకరి... ఎందుకు చెయ్యాలి నీకు.. బనానా చాకిరీ..??? స్టాప్ దిస్ కిరికిరి...!!! ‘అవును సార్, ఐడియాల అరటిపండ్లేవో.. చెట్లకు కాసినట్టు...మీ అడ్వైజ్ లాగా చీపుగా దొరుకుతున్నట్టు.. బనానా అడగడమేంటి సార్!... కరెక్టుగా ఆన్సర్ చేశారు సార్!’ నీలాంబరీ... నువ్వు నన్ను పొగుడుతున్నావో... తిడుతున్నావో అర్థం కావడం లేదు...!! ‘అవన్నీ ఎందుకు సార్? నరేష్‌కి ఇవ్వాల్సిన బనానా, మీరు తిని హ్యాపీగా.. ఎంజాయ్!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment