
హాయ్ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నా. రీసెంట్‌గా ప్రపోజ్ కూడా చేశాను. కానీ, తను రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఆ అమ్మాయి వాళ్ల ఫాదర్. నేను నచ్చలేదు రిజెక్ట్ చేసింది, ఓకే. తను మాత్రం హ్యాపీగానే ఉందన్నయ్యా. కానీ నా వల్ల కావడం లేదు. తనని మరచిపోలేకపోతున్నా. కొన్ని రోజులకు మళ్లీ కలిసి ప్రపోజ్ చేశాను. ‘నన్ను వదిలి, ఇంకో అమ్మాయిని లవ్ చేసుకో’ అని చెప్పింది. సో ఇప్పుడు చెప్పు అన్నా.. నేనేం చెయ్యాలి? ఆ అమ్మాయి చెప్పినట్లుగానే ఫాలో అవ్వాలా? లేక ఆ అమ్మాయినే లవ్ చెయ్యాలా? సలహా ఇవ్వండి ప్లీజ్. – తేజ
వాళ్ల అయ్యకు తెలిస్తే తాట తీస్తాడు..! ‘సార్.....! తెలియకపోతే..????’ అమ్మాయి బాట మారుస్తుంది..!! ‘బాట మారితే.. ఎలా ఫాలో అవ్వాలి సార్?’ కొత్త చాట్ ఓపెన్ చెయ్యాలి! ‘ఎవరితో సార్?’ తాట తియ్యని నాన్నకు ఉన్న బాట మార్చని అమ్మాయితో..!! ‘అప్పుడు హ్యాపీగా ఉంటాడా సార్ తేజా?’ సేఫ్‌గా ఉంటాడు!!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment