పరీక్షా పత్రం... | love exam paper | Sakshi
Sakshi News home page

పరీక్షా పత్రం...

Published Wed, Apr 16 2014 11:32 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

పరీక్షా పత్రం... - Sakshi

పరీక్షా పత్రం...

 ఫన్
  ప్రశ్న:
 ప్రేమంటే ఏమిటి?
 (మార్కులు 40)
 అమెరికా స్టూడెంట్...
 జవాబు: లవ్ ఈజ్ లైఫ్
 (మార్కులు 40కి 10)
 లండన్ కుర్రాడు..
 జవాబు: లవ్ ఈజ్ పెయిన్
 (మార్కులు: 40కి  10)
 ఇండియన్ కుర్రాడు..
 ప్రేమకు నిర్వచనం:
 ‘హృదయానికి సంబంధించిన ఒకానొక రుగ్మత’
 రకాలు:
 వన్ సైడ్ లవ్, టు సెడైడ్ లవ్
 వయసు:
 వయసుతో నిమిత్తం లేదు.
 లక్షణాలు:
 టెన్షన్
 పగటి కలలు
 నిద్రలేమి
 చికిత్స:
 యాంటీ లవ్ థెరపి
 (40కి 40)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement